యువీ రిటైర్మెంట్‌.. హార్ట్‌ టచింగ్‌ వీడియో.. | Sakshi
Sakshi News home page

యువీ రిటైర్మెంట్‌.. హార్ట్‌ టచింగ్‌ వీడియో..

Published Mon, Jun 10 2019 6:19 PM

రెండు ప్రపంచకప్‌ల హీరో, టీమిండియా లెజెండ్‌ యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బీసీసీఐతో చర్చలు జరిపించిన అనంతరం సోమవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి రిటైర్మెంట్‌ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.

Advertisement
Advertisement