పోలిస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

పోలిస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published Wed, Jan 10 2018 1:16 PM

 విశాఖ జిల్లాలోని పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బుధవారం కలకలం రేగింది. పీఎస్‌ వద్ద ఓ వ్యక్తి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.