2019లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం | Sakshi
Sakshi News home page

2019లో వైఎస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం

Published Sun, Jul 9 2017 10:49 AM

వైఎస్‌ఆర్‌సీపీ కరీంనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ నగేష్‌ మాట్లాడుతూ 2019లో ఏపీలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌కు అందరం అండగా నిలుద్దామని ఆయన అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement