కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేతలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేతలు

Published Fri, May 25 2018 10:48 PM

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతునే ఉన్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కొంత మంది తెలుగు దేశం పార్టీ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.