పీఎస్‌ఎల్‌వీ సీ–39కి కౌంట్‌డౌన్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్‌వీ సీ–39కి కౌంట్‌డౌన్‌ ప్రారంభం

Published Wed, Aug 30 2017 6:46 AM

పీఎస్‌ఎల్‌వీ సీ–39 రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌–1 హెచ్‌ (రీప్లేస్‌మెంట్‌) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి గురువారం రాత్రి 7 గంటలకు ఈ కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు