ఆరోసారి ఉత్తర కొరియా అణు పరీక్షలు | Sakshi
Sakshi News home page

ఆరోసారి ఉత్తర కొరియా అణు పరీక్షలు

Published Mon, Sep 4 2017 10:19 AM

అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, చైనా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నా ఉత్తరకొరియా ఆరోసారి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.