బెంగళూరులో భారీ వర్షం | Sakshi
Sakshi News home page

బెంగళూరులో భారీ వర్షం

Published Wed, Apr 17 2019 4:51 PM

బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. వడగండ్ల వానతో నగరం తడిసి ముద్దైంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. నిన్న, మొన్నటి వరకూ రాజకీయ ప్రచారాలో హీటెక్కిన ఉద్యాన నగరంపై బుధవారం వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీంతో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది.