చీర కట్టుకుని ఆఫీస్‌కు వెళితే ఇబ్బందా? | Sakshi
Sakshi News home page

చీర కట్టుకుని ఆఫీస్‌కు వెళితే ఇబ్బందా?

Published Tue, Oct 31 2017 8:35 PM

భారతదేశంలోనే కాక దేశ, విదేశాలలో కూడా భారత సాంప్రదాయాల్ని పాటించే ఎందరో స్త్రీలు భారతీయ స్త్రీకి చీరే అందమంటారు. చీరకట్టుకు మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఎన్ని రకాల మోడ్రన్‌ డ్రెస్సులున్నా చీర అందం చీరదే. విదేశీ మహిళలు కూడా చీర కట్టుకోవడాన్ని చాలా ఇష్టంగా భావిస్తుంటారు. అయితే తాజాగా ‘చీరలోని చెడ్డదనం తెలుసుకో’ అంటూ ఓ జాతీయ న్యూస్ ఛానెల్ పేర్కొంది.