Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో దారుణ హత్య

Published Fri, Mar 16 2018 7:34 PM

జూబ్లీహిల్స్‌లోని  కృష్ణ నగర్‌లో దారుణ హత్య జరిగింది. మద్యం​ మత్తులో యువకుల మధ్య గర్షణకు ఒక నిండు ప్రాణం బలైంది. సుధీర్ అనే యువకుడిని నలుగురు యువకులు మద్యం మత్తులో  చితకబాదారు. దీంతో సుధీర్ అక్కడి అక్కడే మృతి చెందాడు.