హెచ్‌సీయూ వీసీ అప్పారావు హత్యకు కుట్ర | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూ వీసీ అప్పారావు హత్యకు కుట్ర

Published Sun, Apr 1 2018 10:53 AM

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) వైస్‌ ఛాన్సులర్‌ అప్పారావు హత్యకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు హెచ్‌సీయూ విద్యార్థులను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Advertisement

తప్పక చదవండి

Advertisement