‘సీఎం ఆఫీసుకు రాడుగానీ సర్కార్‌ 3కి వెళ్లాడు’

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్‌ మిశ్రా మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌కు సీఎం ఆఫీసుకు వెళ్లేందుకు సమయం ఉండదుగానీ, సర్కార్‌ 3 సినిమాకు మాత్రం వెళ్లారని అన్నారు.

మరిన్ని వీడియోలు

Back to Top