పీఎస్‌ఎల్వీ సీ-43 ప్రయోగం విజయవంతం | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్వీ సీ-43 ప్రయోగం విజయవంతం

Published Thu, Nov 29 2018 10:49 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ-43 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం రాకెట్‌​ ప్రయోగంలో మూడో దశ విజయవంతంగా పూర్తయింది. సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం మొదటి లాంచ్‌ పాడ్‌ నుంచి గురువారం ఉదయం 9.58 గంటలకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement