తెలంగాణలో హోరు వాన..! | Sakshi
Sakshi News home page

తెలంగాణలో హోరు వాన..!

Published Mon, Aug 21 2017 6:47 AM

విడవకుండా కురిసిన వర్షాలతో ఆదివారం రాష్ట్రం తడిసిముద్దయింది.. చాలా చోట్ల కుండపోత వానతో చెరువులు, కుంటలు నిండిపోయాయి.. మరింతగా వస్తున్న వరదతో అలుగుపారుతున్నాయి.. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.