అశోక్‌, సుజనా రాజీనామాలు ఆమోదం | Sakshi
Sakshi News home page

అశోక్‌, సుజనా రాజీనామాలు ఆమోదం

Published Fri, Mar 9 2018 12:43 PM

​ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామాలకు ఆమోదముద్ర పడింది. కేంద్ర మంత్రి పదవులకు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి చేసిన రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి సిఫారసు మేరకు వీరి రాజీనామాలను ఆమోదం లభించిందని రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement