అంబులెన్స్‌లోకి ఎక్కించాక కూడా సిగరెట్‌.. | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌లోకి ఎక్కించాక కూడా సిగరెట్‌..

Published Wed, May 10 2017 6:44 PM

తప్పు చేయాలంటేనే ప్రతి ఒక్కరూ భయపడుతుంటారు. ఒక వేళ చేస్తున్నా అది బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. అయితే అది ఎప్పటికో బయటపడుతుందిగానీ ఆ సమయానికి తీవ్రత తక్కువగా ఉంటుంది.