విద్యారంగంలో నాడు-నేడు తేడా ఒకసారి గమనించండి..! | Sakshi
Sakshi News home page

విద్యారంగంలో నాడు-నేడు తేడా ఒకసారి గమనించండి..!

Published Thu, Jan 18 2024 11:29 AM

గతానికి, ఇప్పటికీ తేడా గమనించండి. ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ సిలబస్‌ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్‌, ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్‌.. ఇలా ప్రతి అడుగులోనూ పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం వాళ్ళ జగన్‌ మామ అడుగులు వేస్తున్నాడు -సీఎం శ్రీ వైయస్ జగన్.