రెండోసారి పెళ్లి చేసుకున్న దంపతులు | Sakshi
Sakshi News home page

రెండోసారి పెళ్లి చేసుకున్న దంపతులు

Published Sun, Oct 8 2017 7:15 AM

అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం రెండోసారి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం శనివారం ఘనంగా జరిగింది. వివాహానికి సంబంధించిన ఫొటోలను నాగార్జున ట్వీటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.