‘నాకు చాలా ఈగో ఎక్కువ’ | Sakshi
Sakshi News home page

‘నాకు చాలా ఈగో ఎక్కువ’

Published Fri, Dec 15 2017 4:52 PM

సినీ నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విజయ్‌కు అతడి భార్య వనిత పంపిన ఆడియో క్లిప్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది.‘నాకు ఎంత ఈగో రేజ్‌ అవ్వాలి. విజయ్‌ నీకు అలాంటివేమి ఉండవనుకుంటాను. నాకు చాలా ఎక్కువ.

Advertisement
Advertisement