కీర్తి సురేశ్‌ సందడి.. అభిమానుల తొక్కిసలాట | Sakshi
Sakshi News home page

కీర్తి సురేశ్‌ సందడి.. అభిమానుల తొక్కిసలాట

Published Sun, Oct 28 2018 7:11 PM

మహానటి ఫేం కీర్తి సురేశ్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఝుళిపించిన పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన తమిళనాడు, వేలూరు జిల్లా తిరపత్తూరులో చోటుచేసుకుంది.