కోహ్లి ఆశ్చర్యం | Sakshi
Sakshi News home page

కోహ్లి ఆశ్చర్యం

Published Fri, Jun 16 2017 11:20 AM

బంగ్లాదేశ్‌ సులువుగా లొంగుతుందని అనుకోలేదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. బంగ్లా నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావించానని, కానీ ఎటువంటి పోరాటం లేకుండానే ఆ జట్టు తోక ముడవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.

Advertisement
Advertisement