హైకోర్టు తీర్పును స్వాగతించిన ఆర్కే. | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పును స్వాగతించిన ఆర్కే.

Published Mon, Jul 3 2017 12:51 PM

సదావర్తి భూములకు సంబంధించి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. న్యాయస్థానం కీలక తీర్పు అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

Advertisement
Advertisement