డిప్యూటీ సీఎం రాజీనామా చేయరు: ఆర్జేడీ | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం రాజీనామా చేయరు: ఆర్జేడీ

Published Mon, Jul 10 2017 3:31 PM

బిహార్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ రాజీనామా వార్తలపై ఆర్జేడీ ఎట్టకేలకు స్పందించింది. డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేసేది లేదని ఆ పార్టీ సోమవారమిక్కడ స్పష్టం చేసింది. తేజస్వి యాదవ్‌ మంచి నేత అని, ఆయన తీరు భేషుగ్గా ఉందని పేర్కొంది. సీబీఐ దాడులు రాజకీయ కుట్ర అని, అయితే రాష్ట్రంలో తమ కూటమి బలంగా ఉందని పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement