కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Published Mon, Jan 18 2016 6:59 AM

కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం మల్లేపల్లి స్టేజీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.