వదిన బర్త్‌డే వేడుకల్లో హీరో హల్‌చల్‌! | Sakshi
Sakshi News home page

వదిన బర్త్‌డే వేడుకల్లో హీరో హల్‌చల్‌!

Published Sat, Apr 29 2017 8:05 PM

తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని జెస్సీగా చెరగని ముద్రతో మాయ చేసిన హీరోయిన్‌ సమంత తన పుట్టినరోజు వేడుకల్ని కాబోయే భర్త, మరిది సమక్షంలో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. సమంత బర్త్‌ డే వేడుకల వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. కాబోయే భర్త నాగ చైతన్యకు బుగ్గమీద ముద్దు పెడుతూ సామ్‌.. తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement