ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత

Published Fri, Dec 18 2015 4:16 PM

'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాకుండా చూసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది.

Advertisement
Advertisement