అమెరికాలో భారత మహిళకు బెదిరింపులు! | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారత మహిళకు బెదిరింపులు!

Published Fri, Mar 3 2017 10:20 AM

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశవ్యాప్తంగా విదేశీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. స్టాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూఛిబొట్ల శ్రీనివాస్ హత్య అనంతరం అమెరికాలో భారతీయులపై జాతి విద్వేష వ్యతిరేకత తీవ్రమవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement