ఆధిక్యంలో హిల్లరీ క్లింటన్ | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో హిల్లరీ క్లింటన్

Published Sat, Aug 20 2016 10:17 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అగ్రపీఠాన్ని వరించబోయేది ఎవరా.. అని ఓటర్లలో తెగ ఉత్కంఠ నెలకొంటోంది. జాతీయ పోల్ సర్వేల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటనే ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు వెల్లడవుతోంది.

Advertisement
Advertisement