ప్రేమ వ్యవహారంతో డాక్టర్‌ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారంతో డాక్టర్‌ ఆత్మహత్య

Published Mon, Apr 17 2017 1:38 PM

ప్రేమ వ్యవహారం ఓ వైద్యుడి ప్రాణం తీసింది. మోతాదుకు మించి మత్తు ఎక్కించుకోవడం ద్వారా ఓ యువ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.