కోహ్లితో గంభీర్ ఇలా.. | Sakshi
Sakshi News home page

కోహ్లితో గంభీర్ ఇలా..

Published Thu, Sep 29 2016 4:11 PM

న్యూజిలాండ్తో ఈడెన్ గార్డెన్లో శుక్రవారం నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టు నేపథ్యంలో వెటరన్ ఆటగాడు గౌతం గంభీర్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడటంతో అతని స్థానంలో భారత జట్టులో గంభీర్ ను ఎంపిక చేశారు.