న్యూ బోర్న్‌ బేబీ అమేజింగ్‌ వీడియో | Sakshi
Sakshi News home page

న్యూ బోర్న్‌ బేబీ అమేజింగ్‌ వీడియో

Published Sat, May 27 2017 10:35 AM

పుట్టీ పుట్టగానే ల్యాప్‌ ట్యాప్‌ ఆన్‌ చేసి హల్‌ చల్‌ చేసిన పసిపాప యాడ్‌ గుర్తుందా? శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక టెక్నాలజీకి సింబాలిక్‌ గా ఆ ప్రకటన రూపొందించడం ఆసక్తికరంగా మారింది. అయితే అంతే ఆసక్తికరంగా ఇపుడు ఒక వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అమేజింగ్‌ న్యూ బోర్న్ బేబీ వీడియో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. శిశువు బుడిబుడి అడుగులు వేస్తున్న వీడియో ఫేస్‌బుక్‌లో ఇపుడు వైరల్‌ గా మారింది. డాక్టర్‌ చేతిలో ఉండగానే ఈ శిశువు వడివడిగా అడుగులు వేస్తున్న ఈ అమేజింగ్‌ వీడియో పలువుర్ని ఆకట్టుకుంటోంది.

Advertisement
Advertisement