బాలయ్య ‘పైసా వసూల్‌’ ఫస్ట్‌ లుక్‌ అదరహో | Sakshi
Sakshi News home page

బాలయ్య ‘పైసా వసూల్‌’ ఫస్ట్‌ లుక్‌ అదరహో

Published Sat, Jun 10 2017 7:32 AM

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు ‘పైసా వసూల్‌’ టైటిల్‌ ఖరారు చేశారు. రేపు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్లర్లు విడుదల చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement