నా 100వ సినిమాలో మోక్షజ్ఞ | Sakshi
Sakshi News home page

నా 100వ సినిమాలో మోక్షజ్ఞ

Published Fri, Jan 15 2016 1:29 PM

కొత్త శకానికి సంక్రాంతి పండుగ నాంది పలకాలని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఈ సారి ఆయన సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు.

Advertisement
Advertisement