ప్రముఖ హీరో అరెస్టు! | Sakshi
Sakshi News home page

ప్రముఖ హీరో అరెస్టు!

Published Tue, Jul 11 2017 7:26 AM

ప్రముఖ మలయాళ హీరో దిలీప్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్‌ కేసులో దిలీప్‌ నిందితుడిగా ఉన్నారు. ఆయనను సోమవారం సాయంత్రం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.