పూరీ జగన్నాథ్ విచారణ ఇలా... | Sakshi
Sakshi News home page

పూరీ జగన్నాథ్ విచారణ ఇలా...

Published Wed, Jul 19 2017 11:24 AM

డ్రగ్స్‌ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ బుధవారం ఎక్సైజ్‌ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన కుమారుడు, సోదరుడు, న్యాయవాదులతో కలిసి ఆయన అబ్కారీ కార్యాలయానికి వచ్చారు.