30లక్షల డెబిట్ కార్డుల సమాచారం లీక్? | Sakshi
Sakshi News home page

30లక్షల డెబిట్ కార్డుల సమాచారం లీక్?

Published Thu, Oct 20 2016 2:09 PM

దేశంలోని డెబిట్ కార్డుల వివరాలు పెద్దమొత్తంలో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని అతిపెద్ద ఆర్థిక డేటాల ఉల్లంఘనగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దాదాపు 30 లక్షలకు పైగా (3.2 మిలియన్ ) కార్డుల డాటా తస్కరించబడిందని సమాచారం.