Sakshi News home page

మనస్సుదోచేపూదోట

Published Wed, Nov 8 2023 12:38 AM

- - Sakshi

నెల్లూరు నగరంలోని పూల

నర్సరీలు, క్రోటన్స్‌ మొక్కలు

ప్రకృతి ప్రేమికుల మనస్సులను దోచుకుంటున్నాయి. మినీబైపాస్‌ రోడ్డు, రామలింగాపురం, ముత్తుకూరు రోడ్డులో పూలమొక్కల

నర్సరీలు ఉన్నాయి. నీటిని అందిస్తూ మొక్కలు చక్కగా వికసించేలా నిర్వాహకులు నిరంతరం పర్యవేక్షణ

చేస్తున్నారు. మొక్కలను కుండీల్లో అమర్చి కొనుగోలుదారులకు విక్రయిస్తున్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

Advertisement

What’s your opinion

Advertisement