అస్సామి దాల్‌ వండుతున్న హిమదాస్ | Sakshi
Sakshi News home page

అస్సామి దాల్‌ వండుతున్న హిమదాస్

Published Sat, Jul 27 2019 2:32 PM

కేవలం మూడు వారాల వ్యవధిలో  భారత స్ర్పింటర్‌ హిమదాస్‌ ఐదు గోల్డ్‌ మెడల్స్‌ను కొల్లగొట్టి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా తాను స్వయంగా తయారు చేసిన 'అస్సామి దాల్‌' వంటకం వీడియో  ట్విటర్‌ ద్వారా బయటికి రావడం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.  

Advertisement
Advertisement