ఇదిగో నా బ్యాట్‌ క్రీజ్‌లోనే ఉంది.. చూడు

శుక్రవారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ‘మన్కడింగ్‌’పై ఆట పట్టించే యత్నం చేశాడు. ఆర్సీబీ బ్యాటింగ్‌లో భాగంగా కేకేఆర్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ వేసిని 18వ ఓవర్‌ ఆఖరి బంతికి స్టైకింగ్‌ ఎండ్‌లో స్టోయినిస్‌ ఉండగా, నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో కోహ్లి ఉన్నాడు. అయితే బంతి వేసేందుకు వచ్చిన నరైన్‌ బంతిని సంధించలేదు. అయితే కోహ్లి మాత్రం నరైన్‌ వైపు చూస్తూ.. ‘ నన్ను మన్కడింగ్‌ చేద్దామనే.. ఇదిగో నా బ్యాట్‌ క్రీజ్‌లోనే ఉంది.. చూడు’

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top