భర్తను హడలెత్తించిన భార్య | Sakshi
Sakshi News home page

భర్తను హడలెత్తించిన భార్య

Published Mon, Jun 10 2019 10:49 AM

భార్యాభర్తలన్న తర్వాత ఒకరినొకరు ఆటపట్టించుకోవటం మామూలే. కొంతమందైతే ఒకరినొకరు భయపెట్టుకుని సరదా పడుతుంటారు. ఓహియోకు చెందిన ఓ మహిళ తన భర్తను ఆటపట్టించటానికి అతని భయాన్ని ఆసరాగా చేసుకుంది. సరదాగా ఆమె చేసిన పనికి భర్త హడలిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఓహియోకు చెందిన ఓ మహిళ తన భర్తను ఆటపట్టించాలని అనుకుంది. భర్తకు  ఓఫిడియోఫోబి ఉండటంతో ఆమెకు కలిసోచ్చింది.

Advertisement
Advertisement