ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం చెల్లదు | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం చెల్లదు

Published Tue, Sep 5 2017 7:20 PM

వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం చెల్లదని కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ మంగళవారం ధ్రువీకరించింది. జర్మనీలో చెన్నమనేనికి పౌరసత్వం ఉందని తేల్చింది.