నిర్భయ కాదు.. జ్యోతి అని పిలుద్దాం.. | Sakshi
Sakshi News home page

నిర్భయ కాదు.. జ్యోతి అని పిలుద్దాం..

Published Fri, May 5 2017 5:09 PM

సంచలనాత్మక నిర్భయ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తుది తీర్పుపై దేశవ్యాప్తంగా హర్శాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఆటవికరీతిలో దారుణానికి ఒడిగట్టిన దోషులకు ఉరే సరైన శిక్ష’ అన్న న్యాయమూర్తుల అభిప్రాయానికి ఎల్లడలా మద్దతు లభిస్తోంది.