బీచ్‌ రక్తపు మయం: గగుర్పాటుతో పరుగులు | Sakshi
Sakshi News home page

బీచ్‌ రక్తపు మయం: గగుర్పాటుతో పరుగులు

Published Mon, May 15 2017 10:31 AM

దాదాపు 50 అడుగులు పొడవున్న ఓ వింత జంతువు మృతదేహం గత వారం ఇండోనేషియాలోని బీచ్‌ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కొట్టుకువచ్చిన చనిపోయిన భారీ ఆకారం నుంచి రక్తం వస్తుండటంతో బీచ్‌ మొత్తం రక్తపు నీటిగా మారిపోయింది.