రోహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు! | Sakshi
Sakshi News home page

రోహింగ్యాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Published Fri, Oct 13 2017 4:28 PM

దేశంలోని రోహింగ్యా ముస్లింలను పంపించే విషయమై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. రోహింగ్యాల దుస్థితిపై కేంద్ర ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని సూచించింది.