రేపటి నుంచి భారీ వర్షాలు | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి భారీ వర్షాలు

Published Tue, Jun 6 2017 6:37 AM

జార్ఖండ్‌ నుంచి ఉత్తరకోస్తా వరకు అల్పపీడన ద్రోణి నెలకొని ఉందని.. దానివల్ల బుధవారం నుంచి క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

Advertisement
Advertisement