మహిళా రియల్టర్‌ అరుణారెడ్డిపై పీడీ యాక్ట్‌ | Sakshi
Sakshi News home page

మహిళా రియల్టర్‌ అరుణారెడ్డిపై పీడీ యాక్ట్‌

Published Thu, Oct 12 2017 7:42 PM

వైట్‌ కాలర్‌ మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి... తిరిగి వాటిని చెల్లించకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్న మహిళా రియల్టర్‌ అరుణా రెడ్డి (47)పై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.