ఎస్‌ఆర్‌ నగర్‌లో యువతిపై కిరాతకం | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ నగర్‌లో యువతిపై కిరాతకం

Published Mon, Oct 23 2017 6:37 PM

అటు విశాఖలో యాచకురాలిపై యువకుడి కీచకపర్వం ఘటన దర్యాప్తు కొనసాగుతుండగానే, హైదరాబాద్‌లో మరో కిరాతకం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఎస్‌ఆర్‌ నగర్‌ రైతు బజార్‌ వద్ద ఓ వివాహితపై ప్రేమోన్మాది కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు.

Advertisement
Advertisement