చైనా బరితెగింపు సంచలన వీడియో | Sakshi
Sakshi News home page

చైనా బరితెగింపు సంచలన వీడియో

Published Sun, Aug 20 2017 10:12 AM

భారత జవాన్లపై చైనా సైనికులు దాడిచేసిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. లడఖ్‌(జమ్ముకశ్మీర్‌)లోని ప్యాంగ్యాంగ్‌ సరస్సు వద్ద ఆగస్టు 15న ఈ ఘటన చోటుచేసుకుంది.