మరో 30 స్మార్ట్‌ సిటీలు | Sakshi
Sakshi News home page

మరో 30 స్మార్ట్‌ సిటీలు

Published Sat, Jun 24 2017 6:53 AM

స్మార్ట్‌ సిటీ మిషన్‌లో భాగంగా అభివృద్ధిచేసే నగరాల మరో జాబితాను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో మొత్తం 30 నగరాలకు చోటు దక్కింది.