చదివింది బీటెక్..చేసేది మాత్రం వైద్యం | Sakshi
Sakshi News home page

చదివింది బీటెక్..చేసేది మాత్రం వైద్యం

Published Wed, Jun 21 2017 9:37 AM

వారు చదివింది ఇంటర్, డిగ్రీ, బీటెక్‌. కానీ పేరు ముందు డాక్టర్‌ తగిలించుకున్నారు. పేరు చివరన ఎంబీబీఎస్‌తోపాటు స్పెషాలిటీ కోర్సులనూ జత చేశారు. అంతేనా.. కర్నూలు, ఆదోని పట్టణాల్లో దర్జాగా వైద్యం చేసేస్తున్నారు.