కౌలు రైతుల చావుకేక | Sakshi
Sakshi News home page

కౌలు రైతుల చావుకేక

Published Wed, Sep 27 2017 10:16 AM

రైతులకోసం ఎంతో చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అదంతా నిజం కాదని వాస్తవ పరిస్థితి నిరూపిస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలోనే రైతుల ఆత్మహత్యలు అధికంగా నమోదవుతుండడం తీవ్ర విషాదకరం